Sri Varahi Dwadasa Namavali

Submitted by subhash on Sat, 05/13/2023 - 18:44

1. ఓం ఐం గ్లౌం ఐం పంచమ్యై నమః 
2. ఓం ఐం గ్లౌం ఐం పోత్రిణ్యై నమః 
3. ఓం ఐం గ్లౌం ఐం దండనాథాయై నమః 
4. ఓం ఐం గ్లౌం ఐం శివాయై నమః
5. ఓం ఐం గ్లౌం ఐం సంకేతాయై నమః
6. ఓం ఐం గ్లౌం ఐం వార్తాళ్యై నమః 
7. ఓం ఐం గ్లౌం ఐం సమయేశ్వర్యై నమః 
8. ఓం ఐం గ్లౌం ఐం మహాసేనాయై నమః  
9. ఓం ఐం గ్లౌం ఐం సమయసంకేతాయై నమః 
10. ఓం ఐం గ్లౌం ఐం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః 
11. ఓం ఐం గ్లౌం ఐం అరిఘ్న్యై నమః 
12. ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమః

ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామావళిః సంపూర్ణం ||

Sri Varahi Devi Stuti

Submitted by subhash on Sat, 05/13/2023 - 18:39

ధ్యానం:
కృష్ణ వర్ణాం తు వారాహీం మహిషస్తాం మహోదరీమ్
వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీమ్ దక్షిణే కరే
ఖేట పాత్రా2భయాన వామే సూకరాస్యాం భజామ్యహం

స్తుతి:

నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి
జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే || 1 ||

జయక్రోడాస్తు వారాహి దేవిత్వాంచ నామామ్యహం
జయవారాహి విశ్వేశి ముఖ్య వారాహితే నమః || 2 ||

ముఖ్య వారాహి వందేత్వాం అంధే అంధినితే నమః
సర్వ దుష్ట ప్రదుష్టానం వాక్ స్థంబనకరీ నమః || 3 ||

నమస్తంభిని స్తంభేత్వాం జృంభే జృంభిణితే నమః
రంధేరంధిని వందేత్వాం నమో దేవీతు మోహినీ || 4 ||

Sri Kirata Varahi Stotram

Submitted by subhash on Sat, 05/13/2023 - 18:36

అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య – దూర్వాసో భగవాన్ ఋషిః – అనుష్టుప్ ఛందః – శ్రీ కిరాత వారాహీ ముద్రారూపిణీ దేవతా – హుం బీజం – రం శక్తిః – క్లీం కీలకం – మమ సర్వశత్రుక్షయార్థం శ్రీ కిరాత వారాహీ స్తోత్రజపే వినియోగః |

ధ్యానం 

ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం |
క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే || 1 ||

స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం |
దంష్ట్రాకరాళవదనాం వికృతాస్యాం మహారవాం || 2 ||

ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం |
లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్వాజగత్త్రయం || 3 ||

Sri Varahi Devi Stotram

Submitted by subhash on Sat, 05/13/2023 - 18:32

నమోఽస్తు దేవీ వారాహి జయైకారస్వరూపిణి |
జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే ||1||

జయ క్రోడాస్తు వారాహి దేవిత్వాం చ నమామ్యహమ్ |
జయ వారాహి విశ్వేశి ముఖ్య వారాహితే నమః ||2||

ముఖ్యవారాహి వందేత్వాం అంధే అంధినితే నమః |
సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్ ‍స్తంభనకరీ నమః ||౩||

నమస్తంభిని స్తంభేత్వాం జృంభేజృంభిణితే నమః |
రుంధే రుంధిని వందేత్వాం నమో దేవీతుమోహినీ ||4||

స్వభక్తానాంహి సర్వేషాం సర్వకామ ప్రదే నమః |
బాహ్వాస్తంభకరీ వందే చిత్తస్తంభినితే నమః ||5||

20 april 2023 surya grahan timings

Submitted by subhash on Sun, 04/02/2023 - 21:36

ఈ సంవత్సరం అంటే 2023 సం లో గ్రహణం  Apr 20, 2023 , Friday రోజు వచ్చింది. గ్రహణం కనిపించే ప్రాంతాలు - South/East Asia, Australia, Pacific, Indian Ocean, Antarctica. ఇండియా లో. ముక్యంగా మన తెలుగు స్టేట్స్ లో ఎటువంటి ప్రభావం లేదు. కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మీ పిల్లలు గాని ,బందువులు, స్నేహితులు ఉంటే ,వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.

Varahi Navratri Dates

Submitted by subhash on Fri, 03/24/2023 - 19:17

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు  రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.

 నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. 

test

Submitted by subhash on Fri, 03/03/2023 - 22:55
 1. ఓం మహామత్త మాతంగిన్యై నమః
 2. ఓం సిద్ధిరూపాయై నమః
 3. ఓం యోగిన్యై నమః
 4. ఓం భద్రకాళ్యై నమః
 5. ఓం రమాయై నమః
 6. ఓం భవాన్యై నమః
 7. ఓం భయప్రీతిదాయై నమః
 8. ఓం భూతియుక్తాయై నమః
 9. ఓం భవారాధితాయై నమః
 10. ఓం భూతిసంపత్కర్యై నమః
 11. ఓం జనాధీశమాత్రే నమః
 12. ఓం ధనాగారదృష్టయే నమః
 13. ఓం ధనేశార్చితాయై నమః
 14. ఓం ధీరవాసిన్యై నమః
 15. ఓం వరాంగ్యై నమః
 16. ఓం ప్రకృష్టాయై నమః
 17. ఓం ప్రభారూపిణ్యై నమః
 18. ఓం కామరూపాయై నమః
 19. ఓం ప్రహృష్టాయై నమః
 20. ఓం మహాకీర్తిదాయై నమః
 21. ఓం కర్ణ

Sri Varahi Devi Kavacham

Submitted by subhash on Sat, 02/11/2023 - 08:01

అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా                
              ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
                                       ధ్యానమ్


ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ II   1

జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ II   2

ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ II  3