Masa Shivaratri Calendar 2022

Submitted by subhash on Wed, 12/22/2021 - 12:51

మాస శివరాత్రి 2022 తేదీలు మరియు తిథి సమయం

ప్రతి నెలలోను వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాస శివ రాత్రి. ప్రతి నెలా వచ్చే మన శివుని పండుగ. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా కృష్ణ పక్షం చతుర్దశి నాడు ఆ భోళా శంకరుని ఉద్దేశించి చేసుకునే పూజ. ఈ రోజున ఉపవాసం, ప్రదక్షిణాలు ప్రత్యేకముగా, విశిష్టముగా ఉంటాయి.అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి అంటే మాఘ మాస శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. 

Sri Kalahastheeswara Stotram

Submitted by subhash on Fri, 12/10/2021 - 14:09

శ్రీ కాలహస్తీశ్వర స్తోత్రం 

మహేశ్వరం మహోన్నతం మహేశ్వరం సదానమ-
      ద్గణేశ్వరం గుణాన్వితం గణేశ్వరం జగన్నుతం |
అనీశ్వరం వృషాశ్వరంహసాశ్వరుద్రగామినం 
      సదా భజామి కాలహస్తిసాంబమూర్తిమీశ్వరం ||

నిటాలవిస్ఫుటైకదృక్తటాలవహ్నిచిచ్ఛటా
      లసద్ధ్వనిప్రకృజ్జటాలనిష్ఠహైమనం |
ఘటీభవాదిమౌనిహృత్కుటీభవత్పదం త్రిగుం(విభుం)
      సదా భజామి కాలహస్తిసాంబమూర్తిమీశ్వరం || 

Sri Ayyappa Gayatri Nyasa

Submitted by subhash on Fri, 12/10/2021 - 14:08

అయ్యప్ప గాయత్రీ న్యాసః  

భూతాదిభాయ వి॒ద్మహే॑ మహా దే॒వాయ ధీమహి |
తన్నః॑ శాస్తా ప్రచో॒దయాత్᳚ ||

న్యాసః -
శిరసి భూతనాథాయ నమః |
లలాటే విద్మహే నమః |
ముఖే భవపుత్రాయ నమః |
కంఠే ధీమహి నమః |
నాభౌ తన్నో నమః |
ఊర్వోః శాస్త నమః |
పాదయోః ప్రచోదయాత్ నమః |
సర్వాంగేషు భూతాదిభాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ ధీమహి |
తన్నః॑ శాస్తా ప్రచో॒దయాత్॑' నమః ||

Sri Anjaneya Dwadashanama Stotram

Submitted by subhash on Fri, 12/10/2021 - 14:06

శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం 

హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః ||

ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః |
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా ||

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః |
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః |
తస్యమృత్యు భయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్ ||

Runa Vimochana Angaraka stotram

Submitted by subhash on Fri, 12/10/2021 - 14:05

ఋణ విమోచక అంగారక స్తోత్రం

స్కంద ఉవాచ:

ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కధం భవేత్ |

బ్రహ్మోవాచ :
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ |

ఓ అస్య శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య | గౌతమ ఋషిః | అనుష్టుప్ చ్ఛందః | అంగారకో దేవతా | మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |

ధ్యానమ్ :

రక్త మాల్యాంబర ధరః శూల శక్తి గదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చధరా సుతః ||

మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా కృపాకరః |
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమి నందనః ||

Daridrya Dahana Shiva Stotram

Submitted by subhash on Fri, 12/10/2021 - 14:02

దారిద్ర్య దహన శివ స్తోత్రం

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 1 ||

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 2 ||

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ ।
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 3 ||

Kalabhairava Ashtakam 

Submitted by subhash on Fri, 12/10/2021 - 14:01

కాలభైరవాష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||

భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ |
కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||

శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||

Maha Mrutyunjaya Stotram

Submitted by subhash on Fri, 12/10/2021 - 13:40

మహామృత్యుంజయస్తోత్రం (రుద్రం పశుపతిం)

శ్రీగణేశాయ నమః |
ఓం అస్య శ్రీమహామృత్యుంజయస్తోత్రమంత్రస్య శ్రీ మార్కండేయ ఋషిః,
అనుష్టుప్ఛందః, శ్రీమృత్యుంజయో దేవతా, గౌరీ శక్తిః,
మమ సర్వారిష్టసమస్తమృత్యుశాంత్యర్థం సకలైశ్వర్యప్రాప్త్యర్థం
జపే వినోయోగః |

ధ్యానం
చంద్రార్కాగ్నివిలోచనం స్మితముఖం పద్మద్వయాంతస్థితం
ముద్రాపాశమృగాక్షసత్రవిలసత్పాణిం హిమాంశుప్రభమ్ |
కోటీందుప్రగలత్సుధాప్లుతతముం హారాదిభూషోజ్జ్వలం
కాంతం విశ్వవిమోహనం పశుపతిం మృత్యుంజయం భావయేత్  ||