Maha Shivaratri 2022 Date Tithi, Muhurta and Puja Time

Submitted by subhash on Tue, 02/08/2022 - 11:57

శివరాత్రి పర్వదినానికి ఎంతో ప్రత్యేక స్థానముంది. ఉపవాసం, జాగణలతో కలిసి చేసుకునే ఈ పండుగ మిగిలినవాటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ సారి 2022 మార్చి 1న మంగళవారం నాడు జరుపుకుంటారు. శివుడు, పార్వతిదేవి కలయికను జరుపుకునే ఈ పర్వదినం హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైందిగా పరిగణిస్తారు. 

మహా శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి. 
1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.

మహా శివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష కాలంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి.

Sri Lalitha Shodasopachara Puja Vidhanam

Submitted by subhash on Fri, 02/04/2022 - 13:30

ముందుగా దైవ ప్రార్థనతో పూజను ప్రారంభించాలి.

శ్రీ దేవి పూజా ప్రారంభః

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శ్రీ గురుభ్యోం నమః హరిః ఓం

Ratha Saptami 2022 Date and Puja Vidhanam

Submitted by subhash on Sat, 01/29/2022 - 09:01

ఈ వ్యాసం లో రథసప్తమి ఎప్పుడు? ఏరోజు జరుపుకోవాలి? పూజ విధానం, ప్రసాదలు గురించి తెలుసుకుందాం.

సుమారు నూటతొంభై ఏడు కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు ఏకచక్రరథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయన అధిరోహించిన రథం కాల చక్రమని అంటారు. అందుకని ఈరోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చెయ్యడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘ  కాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Sri Shyamala Devi Ashtottara Shatanamavali

Submitted by subhash on Fri, 01/14/2022 - 19:56
 1. ఓం మహామత్త మాతంగిన్యై నమః
 2. ఓం సిద్ధిరూపాయై నమః
 3. ఓం యోగిన్యై నమః
 4. ఓం భద్రకాళ్యై నమః
 5. ఓం రమాయై నమః
 6. ఓం భవాన్యై నమః
 7. ఓం భయప్రీతిదాయై నమః
 8. ఓం భూతియుక్తాయై నమః
 9. ఓం భవారాధితాయై నమః
 10. ఓం భూతిసంపత్కర్యై నమః
 11. ఓం జనాధీశమాత్రే నమః
 12. ఓం ధనాగారదృష్టయే నమః
 13. ఓం ధనేశార్చితాయై నమః
 14. ఓం ధీరవాసిన్యై నమః
 15. ఓం వరాంగ్యై నమః
 16. ఓం ప్రకృష్టాయై నమః
 17. ఓం ప్రభారూపిణ్యై నమః
 18. ఓం కామరూపాయై నమః
 19. ఓం ప్రహృష్టాయై నమః
 20. ఓం మహాకీర్తిదాయై నమః
 21. ఓం కర్ణ

Shyamala Shodasha Nama Stotram

Submitted by subhash on Fri, 01/14/2022 - 19:52

హయగ్రీవ ఉవాచ |
తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః |
తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || 1
 
సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా |
మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా || 2

వీణావతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా |
నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ || ౩

సదామదా చ నామాని షోడశైతాని కుంభజ |
ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ |
తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్ఠత్యసంశయమ్ || 4

Sri Kalabhairava Ashtottara Shatanamavali

Submitted by subhash on Mon, 01/10/2022 - 22:17
 1. ఓం భైరవాయ నమః
 2. ఓం భూతనాథాయ నమః
 3. ఓం భూతాత్మనే నమః
 4. ఓం క్షేత్రదాయ నమః
 5. ఓం క్షేత్రపాలాయ నమః
 6. ఓం క్షేత్రజ్ఞాయ నమః
 7. ఓం క్షత్రియాయ నమః
 8. ఓం విరాజే నమః
 9. ఓం స్మశాన వాసినే  నమః
 10. ఓం మాంసాశినే నమః
 11. ఓం సర్పరాజసే నమః
 12. ఓం స్మరాంకృతే నమః
 13. ఓం రక్తపాయ నమః
 14. ఓం పానపాయ నమః
 15. ఓం సిద్ధిదాయ నమః
 16. ఓం సిద్ధ సేవితాయ నమః
 17. ఓం కంకాళాయ నమః
 18. ఓం కాలశమనాయ నమః
 19. ఓం కళాయ నమః
 20. ఓం కాష్టాయ నమః
 21. ఓం తనవే నమః
 22. ఓం కవయే నమః
 23. ఓం త్రినేత

Sri Lalitha Sahasranama Stotram

Submitted by subhash on Sun, 01/09/2022 - 18:29

ఓమ్ ॥

అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః

కరన్యాసః
ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః

Sri Aadhi Varahi Sahasranama Stotram

Submitted by subhash on Sun, 01/09/2022 - 18:27

శ్రీవారాహీ ధ్యానం:

నమోఽస్తు దేవి వారాహి జయైంకారస్వరూపిణి
జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ||1||

వారాహముఖి వందే త్వాం అంధే అంధిని తే నమః
సర్వదుర్ష్టప్రదుష్టానాం వాక్స్తంభనకరే నమః ||2||

నమః స్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః
రుంధే రుంధిని వందే త్వాం నమో దేవేశి మోహిని ||3||

స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః
బాహ్వోః స్తంభకరీం వందే జిహ్వాస్తంభనకారిణీం ||4||

స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనం
శీఘ్రం వశ్యం చ కురు మే యాఽగ్నౌ వాగాత్మికా స్థితా ||5||

Sri Shiva Sahasranama Stotram

Submitted by subhash on Sun, 01/09/2022 - 18:25

ఋషయ ఊచుః |
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞ సర్వలోకోపకారక |
వయం చాతిథయః ప్రాప్తా ఆతిథేయోఽసి సువ్రత || 1 ||

జ్ఞానదానేన సంసారసాగరాత్తారయస్వ నః |
కలౌ కలుషచిత్తా యే నరాః పాపరతాః సదా || 2 ||

కేన స్తోత్రేణ ముచ్యంతే సర్వపాతకబంధనాత్ |
ఇష్టసిద్ధికరం పుణ్యం దుఃఖదారిద్ర్యనాశనం || 3 ||

సర్వరోగహరం స్తోత్రం సూత నో వక్తుమర్హసి |
శ్రీసూత ఉవాచ |
శృణుధ్వం ఋషయః సర్వే నైమిశారణ్యవాసినః || 4 ||

తత్త్వజ్ఞానతపోనిష్ఠాః సర్వశాస్త్రవిశారదాః |
స్వయంభువా పురా ప్రోక్తం నారదాయ మహాత్మనే || 5 ||