Festivals in December 2021 - Margashira Masam 2021 Festivals

Submitted by subhash on Wed, 12/08/2021 - 08:58

Pradosh Vratam

December 2, 2021, Thursday
11:35 PM Dec 01 to 08:26 PM Dec 02
Karthika Krishna Thrayodasi

Naga Panchami

December 8, 2021, Wednesday
11:41 PM Dec 07 to 9:26 PM Dec 08
Margasira Sukla Panchami

Subrahmanya Sashti

December 9, 2021, Thursday
09:25 PM Dec 08 to 07:53 PM Dec 09
Margasira Sukla Sashti

Mokshada Ekadashi / Gita Jayanti

December 14, 2021, Tuesday
09:32 PM Dec 13 to 11:35 PM Dec 14
Margasira Sukla Ekadasi

Solar eclipse December 2021 Date and Time

Submitted by subhash on Wed, 12/08/2021 - 08:58

కాంతి భూమి మీద పడకుండా ఒక ఛాయ పడకుండా ఉండడాన్ని సూర్య గ్రహణం అంటారు. అదే చంద్రుడి కాంతి చేరకుండా ఛాయ ఉంటే దాన్ని చంద్రగ్రహణం అంటాం.

Subrahmanya Sashti 2021 Date, Puja Vidhi, Fasting Rules, Vrat Story

Submitted by subhash on Wed, 12/08/2021 - 08:58

తారకాసుర సంహారం కోసం మార్గశిర శుద్ధ షష్టినాడు పుట్టినటువంటి కుమారస్వామి తారకాసుర సంహారం చేశాడు. ఈ మార్గశిర శుద్ధ షష్టినే కుమార షష్ఠి అంటారు, స్కంద షష్టి అంటారు సుబ్రమణ్య షష్టి అంటారు. 

Poli Swargam Date -Poli Padyami Date and Tithi Time

Submitted by subhash on Wed, 12/08/2021 - 08:58

కార్తీకమాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ ‘పోలిస్వర్గం’.   కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి …. నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి..నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతఃకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు. బియ్యపుపిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు.

Dattatreya Jayanti 2021 Date and Puja Vidhanam

Submitted by subhash on Wed, 12/08/2021 - 08:57

దత్తాత్రేయ స్వామి జన్మదినం అన్నమాట. ఈ స్వామి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, పరమేశ్వరుల కలయిక. హిందూ పండుగల్లో దత్త జయంతికి ప్రత్యేక స్థానం ఉంది.  మార్గశిర  పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు.