1. ఓం మహాజ్వాలాయ నమః
2. ఓం ఉగ్రకేసరీ నమః
3. ఓం వజ్రదంష్ట్రాయ నమః
4. ఓం విశారదాయ నమః
5. ఓం నారసింహాయ నమః
6. ఓం కశ్యపమర్దనాయ నమః
7. ఓం యాతుహన్తాయ నమః
8. ఓం దేవవల్లభాయ నమః
9. ఓం ప్రహ్లాద వరదాయ నమః
10. ఓం అనంత హస్తాయ నమః
11. ఓం మహారుద్రాయ నమః
12. ఓం దారుణాయ నమః
Display Title
శ్రీ నృసింహ ద్వాదశనామావళిః
Meta Title
12 Names of Sri Narasimha - Sri Narasimha Dwadasa Namavali in Telugu
Image

Category
Deva Categories
Stotra Categories
Youtube Video ID
jw4_2vPXTA8