Sri Maha Ganapati Sahasranama Stotram
వ్యాస ఉవాచ |
కథం నామ్నాం సహస్రం స్వం గణేశ ఉపదిష్టవాన్ |
శివాయ తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర || 1 ||
బ్రహ్మోవాచ |
దేవదేవః పురారాతిః పురత్రయజయోద్యమే |
అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల || 2 ||
మనసా స వినిర్ధార్య తతస్తద్విఘ్నకారణం |
మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి || 3 ||
విఘ్నప్రశమనోపాయమపృచ్ఛదపరాజితః |
సంతుష్టః పూజయా శంభోర్మహాగణపతిః స్వయం || 4 ||
సర్వవిఘ్నైకహరణం సర్వకామఫలప్రదం |
తతస్తస్మై స్వకం నామ్నాం సహస్రమిదమబ్రవీత్ || 5 ||