Solar eclipse December 2021 Date and Time

Submitted by subhash on Wed, 12/08/2021 - 08:58
Surya Grahan 2021 December 4

కాంతి భూమి మీద పడకుండా ఒక ఛాయ పడకుండా ఉండడాన్ని సూర్య గ్రహణం అంటారు. అదే చంద్రుడి కాంతి చేరకుండా ఛాయ ఉంటే దాన్ని చంద్రగ్రహణం అంటాం.

సూర్య గ్రహణం తేదీ మరియు సమయం 

second solar eclipse 2021
Date solar eclipse starts solar eclipse ends visual field
4 December from 10:59 till 15:07 Antarctica, South Africa, Southern part of the Atlantic, Australia, South America

గ్రహణం సమయం లో పాటించాల్సిన నియమాలు మరియు జాగ్రత్తలు 

  • సూతకాల కాలంలో శుభ కార్యాలు చేయరాదు. 
  • సూర్యగ్రహణం సమయంలో సూర్య మంత్రాలు/స్తోత్రాలు, మృత్యుంజయ మంత్రాలు/స్తోత్రాలు, గాయత్రీ మంత్రాలు/స్తోత్రాలు జపించాలి. 
  • గ్రహణం అనంతరం మళ్లీ శుభ్రంగా స్నానాలు చేసి శివాలయాలకు వెళ్లి దీపారాధన చేయాలని చెబుతున్నారు.
  • ఇక గ్రహణం తర్వాత స్నానం చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. 
  • గర్భిణీలు ఈ సమయంలో కదలకుండా పడుకోవాలి అని చెబుతారు పెద్దలు. 
  • దీని వల్ల గర్భంలోని పిండిపై ప్రభావం పడి పిల్లలకు గ్రహణ మొర్రి, ఇతర లోపాలతో పుడతారని చెబుతారు.
  • సూర్య గ్రహణం రావడానికి ముందే భోజనం తీసుకోవడం కంటే ఆ సమయానికి తీసుకున్న భోజనం అరిగేలా తీసుకోవాలని చెబుతున్నారు. 
  • అంటే గ్రహణానికి ఓ మూడు గంటల ముందే భోజనం చేసుకోవాలి. 
  • గర్భంలోని పిండంపై త్వరితగతిన ప్రభావం చూపుతుందని.. తద్వారా పుట్టబోయే సంతానం ఏదైనా లోపాలతో పుడతారని నమ్ముతారు. 
  • నీరు కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు. మిగతావారు ఆ సమయంలో ఆహారం, నీరు తీసుకున్నా పెద్దగా ప్రమాదం ఉండదు.

 

Youtube Video ID
QVI2zuwdEgc
Meta Title
Solar eclipse December 2021 Date and Time Telugu Calendar
Display Title
సూర్య గ్రహణం 2021 డిసెంబర్