- ఓం ఛిన్నమస్తాయై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం మహాభీమాయై నమః
- ఓం మహోదర్యై నమః
- ఓం చండేశ్వర్యై నమః
- ఓం చండమాత్రే నమః
- ఓం చండముండ ప్రభంజన్యై నమః
- ఓం మహాచండాయై నమః
- ఓం చండరూపాయై నమః
- ఓం చండికాయై నమః
- ఓం చండఖండిన్యై నమః
- ఓం క్రోధిన్యై నమః
- ఓం క్రోధజనన్యై నమః
- ఓం క్రోధరూపాయై
- ఓం కు హ్యై, కళాయై నమః
- ఓం కోపాతురాయై నమః
- ఓం కోపయుతాయై నమః
- ఓం కోప సంహారకారిణ్యై నమః
- ఓం వజ్రవైరోచనై నమః
- ఓం వజ్రాయై నమః
- ఓం వజ్రకల్పాయై నమః
- ఓం డాకిన్యై నమః
- ఓం డాకినీ కర్మనిరతాయై నమః
- ఓం డాకినీ కర్మపూజితాయై నమః
- ఓం డాకినీసంగ నిరతాయై నమః
- ఓం డాకినీ ప్రేతపూరితాయై నమః
- ఓం ఖట్వాంగధారిణ్యై నమః
- ఓం ఖర్వాయై నమః
- ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః
- ఓం ప్రేతాసనాయై నమః
- ఓం ప్రేతయుతాయై నమః
- ఓం ప్రేతసంగ విహారిణ్యై నమః
- ఓం ఛిన్నముండ ధరాయై నమః
- ఓం ఛిన్నచండ విద్యాయై నమః
- ఓం చిత్రిణ్యై నమః
- ఓం ఘోరరూపాయై నమః
- ఓం ఘోరదృష్టయే నమః
- ఓం ఘోరరావాయై నమః
- ఓం ఘనోదర్యై నమః
- ఓం యోగిన్యై నమః
- ఓం యోగనిరతాయై నమః
- ఓం జపయజ్ఞ పరాయణాయై నమః
- ఓం యోనిచక్రమయ్యై నమః
- ఓం యోనిర్యోనిచక్రప్రవరిన్యై నమః
- ఓం యోని ముద్రాయై నమః
- ఓం యోనిగమ్యాయై నమః
- ఓం యోనియంత్ర నివాసిన్యై నమః
- ఓం యంత్రరూపాయై నమః
- ఓం యంత్రమయ్యై నమః
- ఓం యంత్రేశ్యై నమః
- ఓం యంత్రపూజితాయై నమః
- ఓం కీర్యై: నమః
- ఓం కపర్దిన్యై నమః
- ఓం కాళ్యై నమః
- ఓం కంకాళ్యై నమః
- ఓం కలిహారిణ్యై నమః
- ఓం ఆరక్తాయై నమః
- ఓం రక్తనయనాయై నమః
- ఓం రక్తపాన పరాయణాయై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం భూతిదాయై నమః
- ఓం భూత్యై నమః
- ఓం భూతిధాత్ర్యై నమః
- ఓం భైరవాచార నిరతాయై నమః
- ఓం భూతభైరవ సేవితాయై నమః
- ఓం భైరవ్యై నమః
- ఓం భీమాయై నమః
- ఓం భీమేశ్వర్యై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం భీమనాద పరాయణాయై నమః
- ఓం భవారాధ్యాయై నమః
- ఓం భవనుతాయై నమః
- ఓం భవసాగరతారిణ్యై నమః
- ఓం భద్రకాళ్యై నమః
- ఓం భద్రతనవే నమః
- ఓం భద్రరూపాయై నమః
- ఓం భద్రికాయై నమః
- ఓం భద్రరూపాయై నమః
- ఓం మహాభద్రాయై నమః
- ఓం సుభద్రాయై నమః
- ఓం భద్రపాలిన్యై నమః
- ఓం సుభవ్యాయై నమః
- ఓం భవ్యవదనాయై నమః
- ఓం సుముఖ్యా నమః
- ఓం సిద్ధసేవితాయై నమః
- ఓం సిద్ధిదాయై నమః
- ఓం సిద్ధనివహాయై నమః
- ఓం సిద్ధాయై నమః
- ఓం సిద్ధ నిషేవితాయై నమః
- ఓం శుభదాయై నమః
- ఓం శుభగాయై నమః
- ఓం శుద్దాయై నమః
- ఓం శుద్ధ సత్త్వా యై నమః
- ఓం శుభావహమై నమః
- ఓం శ్రేష్ఠాయై నమః
- ఓం దృష్టిమయ్యై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం దృష్టి సంహారికారిణ్యై నమః
- ఓం శర్వాణ్యై నమః
- ఓం సర్వగాయై నమః
- ఓం సర్వాయై నమః
- ఓం సర్వమంగళకారిణ్యై నమః
- ఓం శివాయై నమః
- ఓం శాంతాయై నమః
- ఓం శాంతిరూపాయై నమః
- ఓం మృడాన్యై నమః
- ఓం మదనాతురాయై నమః
- ఓంఛిన్నమస్తాయై నమః
|| శ్రీ ఛిన్నమస్తాదేవ్యష్టోత్తర శతనామావళి సమాప్తం ||
Meta Title
Chinnamasta Ashtothram | Sri Chinnamasta Ashtottara Shatanamavali Telugu
Image

Category
Deva Categories
Youtube Video ID
RX0o_HwylxA
Display Title
శ్రీ చిన్న మస్తాదేవి అష్టోత్తర శతనామావళిః