Sri Kamala Ashtottara Shatanamavali

Submitted by subhash on Mon, 01/03/2022 - 19:42
  1. ఓం మహామాయాయై నమః
  2. ఓం మహాలక్ష్మ్యై నమః
  3. ఓం మహావాణ్యై నమః
  4. ఓం మహేశ్వర్యై నమః
  5. ఓం మహాదేవ్యై నమః
  6. ఓం మహారాత్ర్యై నమః
  7. ఓం మహిషాసురమర్దిన్యై నమః
  8. ఓం కాలరాత్ర్యై నమః
  9. ఓం కుహ్వే నమః
  10. ఓం పూర్ణాయై నమః
  11. ఓం ఆనందాయై నమః
  12. ఓం ఆద్యాయై నమః
  13. ఓం భద్రికాయై నమః
  14. ఓం నిశాయై నమః
  15. ఓం జయాయై నమః
  16. ఓం రిక్తాయై నమః
  17. ఓం మహాశక్త్యై నమః
  18. ఓం దేవమాత్రే నమః
  19. ఓం కృశోదర్యై నమః
  20. ఓం శచ్యై నమః
  21. ఓం ఇంద్రాణ్యై నమః
  22. ఓం శక్రనుతాయై నమః
  23. ఓం శంకరప్రియవల్లభాయై నమః
  24. ఓం మహావరాహజనన్యై నమః
  25. ఓం మదనోన్మథిన్యై నమః
  26. ఓం మహ్యై నమః
  27. ఓం వైకుంఠనాథరమణ్యై నమః
  28. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
  29. ఓం విశ్వేశ్వర్యై నమః
  30. ఓం విశ్వమాత్రే నమః
  31. ఓం వరదాయై నమః
  32. ఓం అభయదాయై నమః
  33. ఓం శివాయై నమః
  34. ఓం శూలిన్యై నమః
  35. ఓం చక్రిణ్యై నమః
  36. ఓం మాయై నమః
  37. ఓం పాశిన్యై నమః
  38. ఓం శంఖధారిణ్యై నమః
  39. ఓం గదిన్యై నమః
  40. ఓం ముండమాలాయై నమః
  41. ఓం కమలాయై నమః
  42. ఓం కరుణాలయాయై నమః
  43. ఓం పద్మాక్షధారిణ్యై నమః
  44. ఓం అంబాయై నమః
  45. ఓం మహావిష్ణుప్రియంకర్యై నమః
  46. ఓం గోలోకనాథరమణ్యై నమః
  47. ఓం గోలోకేశ్వరపూజితాయై నమః
  48. ఓం గయాయై నమః
  49. ఓం గంగాయై నమః
  50. ఓం యమునాయై నమః
  51. ఓం గోమత్యై నమః
  52. ఓం గరుడాసనాయై నమః
  53. ఓం గండక్యై నమః
  54. ఓం సరయ్వై నమః
  55. ఓం తాప్యై నమః
  56. ఓం రేవాయై నమః
  57. ఓం పయస్విన్యై నమః
  58. ఓం నర్మదాయై నమః
  59. ఓం కావేర్యై నమః
  60. ఓం కేదారస్థలవాసిన్యై నమః
  61. ఓం కిశోర్యై నమః
  62. ఓం కేశవనుతాయై నమః
  63. ఓం మహేంద్రపరివందితాయై నమః
  64. ఓం బ్రహ్మాదిదేవనిర్మాణకారిణ్యై నమః
  65. ఓం వేదపూజితాయై నమః
  66. ఓం కోటిబ్రహ్మాండమధ్యస్థాయై నమః
  67. ఓం కోటిబ్రహ్మాండకారిణ్యై నమః
  68. ఓం శ్రుతిరూపాయై నమః
  69. ఓం శ్రుతికర్యై నమః
  70. ఓం శ్రుతిస్మృతిపరాయణాయై నమః
  71. ఓం ఇందిరాయై నమః
  72. ఓం సింధుతనయాయై నమః
  73. ఓం మాతంగ్యై నమః
  74. ఓం లోకమాతృకాయై నమః
  75. ఓం త్రిలోకజనన్యై నమః
  76. ఓం తంత్రాయై నమః
  77. ఓం తంత్రమంత్రస్వరూపిణ్యై నమః
  78. ఓం తరుణ్యై నమః
  79. ఓం తమోహంత్ర్యై నమః
  80. ఓం మంగళాయై నమః
  81. ఓం మంగళాయనాయై నమః
  82. ఓం మధుకైటభమథన్యై నమః
  83. ఓం శుంభాసురవినాశిన్యై నమః
  84. ఓం నిశుంభాదిహరాయై నమః
  85. ఓం మాత్రే నమః
  86. ఓం హరిశంకరపూజితాయై నమః
  87. ఓం సర్వదేవమయ్యై నమః
  88. ఓం సర్వాయై నమః
  89. ఓం శరణాగతపాలిన్యై నమః
  90. ఓం శరణ్యాయై నమః
  91. ఓం శంభువనితాయై నమః
  92. ఓం సింధుతీరనివాసిన్యై నమః
  93. ఓం గంధార్వగానరసికాయై నమః
  94. ఓం గీతాయై నమః
  95. ఓం గోవిందవల్లభాయై నమః
  96. ఓం త్రైలోక్యపాలిన్యై నమః
  97. ఓం తత్త్వరూపాయై నమః
  98. ఓం తారుణ్యపూరితాయై నమః
  99. ఓం చంద్రావల్యై నమః
  100. ఓం చంద్రముఖ్యై నమః
  101. ఓం చంద్రికాయై నమః
  102. ఓం చంద్రపూజితాయై నమః
  103. ఓం చంద్రాయై నమః
  104. ఓం శశాంకభగిన్యై నమః
  105. ఓం గీతవాద్యపరాయణాయై నమః
  106. ఓం సృష్టిరూపాయై నమః
  107. ఓం సృష్టికర్యై నమః
  108. ఓం సృష్టిసంహారకారిణ్యై నమః

|| ఇతి శ్రీ కమల అష్టోత్తర శతనామావళి సంపూర్ణం  ||

Meta Title
Kamala Ashtothram | Sri Kamala Ashtottara Shatanamavali Telugu
Image
Sri Kamala Ashtottara Shatanamavali
Deva Categories
Youtube Video ID
xsJexQ7MCkw
Display Title
శ్రీ కమలా అష్టోత్తరశతనామావళిః