Sri Rahu Ashtottara Shatanamavali

Submitted by subhash on Mon, 01/03/2022 - 19:59
 1. ఓం సైంహికేయాయ నమః
 2. ఓం విధుంతుధాయ నమః
 3. ఓం సురశత్రవే నమః
 4. ఓం తమసే నమః
 5. ఓం ప్రాణినే నమః
 6. ఓం గార్గ్యాయణాయ నమః
 7. ఓం సురాగవే నమః
 8. ఓం నీలజీమూతసంకాశాయ నమః
 9. ఓం చతుర్భుజాయ నమః
 10. ఓం ఖడ్గఖేటకధారిణే నమః 
 11. ఓం వరదాభయహస్తకాయ నమః
 12. ఓం శూలాయుధాయ నమః
 13. ఓం మేఘవర్ణాయ నమః
 14. ఓం కృష్ణధ్వజపతాకవతే నమః
 15. ఓం దక్షిణాశాముఖారధాయ నమః
 16. ఓం తీక్ష్ణ దంష్ట్రాధరాయ నమః
 17. ఓం శూర్పాకారాసనస్ధాయ నమః
 18. ఓం గోమేధాభరణ ప్రియాయ నమః
 19. ఓం మాషప్రియాయ నమః
 20. ఓం కాశ్యపర్షినందనాయ నమః 
 21. ఓం ఉల్కాపాతజనయే నమః
 22. ఓం శూలినే నమః
 23. ఓం నిధిపాయ నమః
 24. ఓం కృష్ణసర్పరాజే నమః
 25. ఓం విషజ్వాలావృతాస్యాయ నమః
 26. ఓం అర్ధశరీరాయ నమః
 27. ఓం జాడ్యసంప్రదాయ నమః
 28. ఓం రవీందుభీకరాయ నమః
 29. ఓం ఛాయాస్వరూపిణే నమః
 30. ఓం విష్ణుచక్రచ్ఛేదితాయ నమః 
 31. ఓం కఠినాంగకాయ నమః
 32. ఓం ద్విషచ్చక్రచ్ఛేదకాయ నమః
 33. ఓం కరాళాస్యాయ నమః
 34. ఓం భయంకరాయ నమః
 35. ఓం క్రూరకర్మణే నమః
 36. ఓం తమోరూపాయ నమః
 37. ఓం శ్యామాత్మనే నమః
 38. ఓం నీలలోహితాయ నమః
 39. ఓం కిరీటినే నమః
 40. ఓం నీలవసనాయ నమః 
 41. ఓం శనిసామంతావర్త్మగాయ నమః
 42. ఓం చండాలవర్ణాయ నమః
 43. ఓం అశ్వ్యరభవాయ నమః
 44. ఓం మేషభవాయ నమః
 45. ఓం శనివత్ఫలదాయ నమః
 46. ఓం శూలాయ నమః
 47. ఓం అపసవ్యగతయే నమః
 48. ఓం ఉపరాగకరాయ నమః
 49. ఓం సూర్యహింశుచ్ఛ విహారకాయ నమః
 50. ఓం గ్రహశ్రేష్ఠాయ నమః 
 51. ఓం అష్టమ గ్రహాయ నమః
 52. ఓం కబంధమాత్రదేహాయ నమః
 53. ఓం యాతుధానకులోద్భవాయ నమః
 54. ఓం గోవిందవరపాత్రాయ నమః
 55. ఓం దేవజాతిప్రవిష్టకాయ నమః
 56. ఓం క్రూరాయ నమః
 57. ఓం ఘోరాయ నమః
 58. ఓం శనిమిత్రాయ నమః
 59. ఓం శుక్రమిత్రాయ నమః
 60. ఓం అగోచరాయ నమః 
 61. ఓం ద్యూనేగంగాస్నానదాత్రే నమః
 62. ఓం స్వగ్రహేప్రబలాఢ్యకాయ నమః
 63. ఓం సద్గృహే అన్యస్యబలధృతే నమః
 64. ఓం చతుర్ధేమాతృనాశాయ నమః
 65. ఓం చంద్రయుక్తే చణ్డాలజన్మ సూచకాయ నమః
 66. ఓం జన్మసింహేరాజ్యదాత్రే నమః
 67. ఓం మహాకాయాయ నమః
 68. ఓం జన్మకర్త్రే నమః
 69. ఓం విధురిపవే నమః
 70. ఓం మత్తకాయ నమః 
 71. ఓం జన్మకన్యారాజ్యదాత్రే నమః
 72. ఓం జన్మహానిదాయ నమః
 73. ఓం నవమే పితృనాశాయ నమః
 74. ఓం పంచమేశోకదాయకాయ నమః
 75. ఓం ద్యూనేకళత్రహంత్రే నమః
 76. ఓం సప్తమేకలహప్రదాయ నమః
 77. ఓం షష్ఠేవిత్తదాత్రే నమః
 78. ఓం చతుర్ధే వైరదాయకాయ నమః
 79. ఓం నవమేపాపదాత్రే నమః
 80. ఓం దశమే శోకదాయకాయ నమః 
 81. ఓం ఆదౌ యశఃప్రదాత్రే నమః
 82. ఓం అంతేవైరప్రదాయకాయ నమః
 83. ఓం కాలాత్మనే నమః
 84. ఓం అగోచరచరాయ నమః
 85. ఓం ధనే ఆస్యకకుత్ప్ర దాయకాయ నమః
 86. ఓం పంచమేదృషణా శృంగదాయ నమః
 87. ఓం ప్రదాయినే నమః
 88. ఓం స్వర్భానవే నమః
 89. ఓం బలినే  నమః
 90. ఓం మహాసౌఖ్యప్రదాయినే నమః 
 91. ఓం చంద్రవైరిణే నమః
 92. ఓం శాశ్వతాయ నమః
 93. ఓం సూరశత్రవే నమః
 94. ఓం పాపగ్రహాయ నమః
 95. ఓం శాంభవాయ నమః
 96. ఓం పూజితాయ నమః
 97. ఓం పాఠీనపూరణాయ నమః
 98. ఓం పైఠీనసకులోద్భవాయ నమః
 99. ఓం దీర్ఘాయ నమః
 100. ఓం కృష్ణాయ నమః 
 101. ఓం అశిరసే నమః
 102. ఓం విష్ణునేత్రారయే నమః
 103. ఓం దేవాయ నమః
 104. ఓం దానవాయ నమః
 105. ఓం భక్తరక్షాయ నమః
 106. ఓం భక్తవత్సలాయ నమః
 107. ఓం రాహుమూర్తయే నమః
 108. ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః 

|| ఇతి శ్రీ రాహు అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

Meta Title
Rahu Ashtothram | Sri Rahu Ashtottara Shatanamavali Telugu
Image
Sri Rahu Ashtottara Shatanamavali
Deva Categories
Youtube Video ID
lzR7ncUsgXA
Display Title
శ్రీ రాహు అష్టోత్తర శతనామావళి