Chukkala Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:47
Image
Ashadha Amavasya 2022

చుక్కల అమావాస్య / ఆషాఢ బహుళ అమావాస్య 2022

ఆషాఢమాసంలోని చివరరోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు.  ముత్తయిదువలు సంతానాన్ని, సౌభాగ్యాన్ని కోరుతూ ‘చుక్కల అమావాస్య’ నోము నోచుకొంటారు. ఇలా ప్రసిద్ధమైన ‘చుక్కల అమావాస్య’ రోజు సువాసినులు నిష్ఠగా గౌరీపూజ చేసి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. అమ్మవారి ముందు వంద సున్నపు చుక్కలు పెట్టి, వాటిమీద అదే సంఖ్యలో దారపు పోగులు పెడతారు. ఆ పసుపు దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాడు ధరిస్తారు. స్థోమత ఉన్నవారు బంగారు లేక వెండి చుక్కలను దానం చేస్తారు. ఈ సంఖ్య ఏడాదికి 100 చొప్పున పెరుగుతూ, 5వ సంవత్సరం నాటికి 500కు చేరుతుంది. ఈ సందర్భంగా కొన్నిచోట్ల కొందరు దీపపూజ కూడా చేస్తారు. కొత్త కోడళ్ళుకూడా సత్సంతాన సౌభాగ్యాలకోసం ఈ వ్రతం ఆచరిస్తారు.

ఆషాఢ బహుళ అమావాస్య

Date July 28, 2022, Thursday
Tithi Ashadha Amavasya, Chukkala Amavasya
Tithi Time Jul 27, 9:12 PM - Jul 28, 11:25 PM

గమనిక: ఈ అమావాస్య తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా 1 లేదా 2 నిమిషాల తేడా మాత్రమే ఉంటుంది.

Category
Meta Title
Amavasya Date July 2022 | Ashadha Amavasya 2022 | Chukkala Amavasya 2022
Display Title
చుక్కల అమావాస్య 2022