test

Submitted by subhash on Fri, 03/03/2023 - 22:55
  1. ఓం మహామత్త మాతంగిన్యై నమః
  2. ఓం సిద్ధిరూపాయై నమః
  3. ఓం యోగిన్యై నమః
  4. ఓం భద్రకాళ్యై నమః
  5. ఓం రమాయై నమః
  6. ఓం భవాన్యై నమః
  7. ఓం భయప్రీతిదాయై నమః
  8. ఓం భూతియుక్తాయై నమః
  9. ఓం భవారాధితాయై నమః
  10. ఓం భూతిసంపత్కర్యై నమః
  11. ఓం జనాధీశమాత్రే నమః
  12. ఓం ధనాగారదృష్టయే నమః
  13. ఓం ధనేశార్చితాయై నమః
  14. ఓం ధీరవాసిన్యై నమః
  15. ఓం వరాంగ్యై నమః
  16. ఓం ప్రకృష్టాయై నమః
  17. ఓం ప్రభారూపిణ్యై నమః
  18. ఓం కామరూపాయై నమః
  19. ఓం ప్రహృష్టాయై నమః
  20. ఓం మహాకీర్తిదాయై నమః
  21. ఓం కర్ణనాల్యై నమః
  22. ఓం కరాళ్యై నమః
  23. ఓం భగాఘోరరూపాయై నమః
  24. ఓం భగాంగై నమః
  25. ఓం భగాఖ్యాయై నమః
  26. ఓం భగప్రీతిదాయై నమః
  27. ఓం భీమరూపాయై నమః
  28. ఓం మహాకౌశిక్యై నమః
  29. ఓం కోశపూర్ణాయై నమః
  30. ఓం కిశోర్యై నమః
  31. ఓం కిశోరీకిశోర ప్రియానంద ఈహాయై నమః
  32. ఓం మహాకారణాయై నమః .
  33. ఓం కారణాయై నమః 
  34. ఓం కర్మశీలాయై నమః
  35. ఓం కపాలిన్యై నమః
  36. ఓం ప్రసిద్ధాయై నమః
  37. ఓం మహాసిద్ధఖండాయై నమః
  38. ఓం మకారప్రియాయై నమః
  39. ఓం మానరూపాయై నమః
  40. ఓం మహేశ్యై నమః
  41. ఓం మహోల్లాసిన్యై నమః
  42. ఓం లాస్యలీలాలయాంగ్యై నమః
  43. ఓం క్షమాయై నమః
  44. ఓం క్షేమలీలాయై నమః
  45. ఓం క్షపాకారిణ్యై నమః
  46. ఓం అక్షయప్రీతిదాభూతిసత్యాత్మికాయై నమః
  47. ఓం భవారాధితాభూతిసత్యాత్మికాయై నమః
  48. ఓం ప్రభోద్భాసితాయై నమః
  49. ఓం భానుభాస్వత్కరాయై నమః
  50. ఓం చలత్కుండలాయై నమః
  51. ఓం కామినీకాంతయుక్తాయై నమః
  52. ఓం కపాలాచలాయై నమః
  53. ఓం కాలకోద్ధారిణ్యై నమః
  54. ఓం కదంబప్రియాయై నమః
  55. ఓం కోటర్యై నమః
  56. ఓం కోటదేహాయై నమః
  57. ఓం క్రమాయై నమః
  58. ఓం కీర్తిదాయై నమః
  59. ఓం కర్ణరూపాయై నమః
  60. ఓం కాక్ష్మ్యై నమః
  61. ఓం క్షమాంగ్యై నమః
  62. ఓం క్షయ ప్రేమరూపాయై నమః
  63. ఓం క్షపాయై నమః
  64. ఓం క్షయాక్షయాయై నమః
  65. ఓం క్షయాహ్వాయై నమః
  66. ఓం క్షయాప్రాంతరాయై నమః
  67. ఓం క్షవత్కామిన్యై నమః
  68. ఓం క్షారిణ్యై నమః
  69. ఓం క్షీరపూషాయై నమః
  70. ఓం శివాంగ్యై నమః
  71. ఓం శాకంభర్యై నమః
  72. ఓం శాకదేహాయైనమః
  73. ఓం మహాశాకయజ్ఞాయై నమః
  74. ఓం ఫలప్రాశకాయై నమః
  75. ఓం శకాహ్వాశకాఖ్యాశకాయై నమః
  76. ఓం శకాక్షాంతరోషాయై నమః
  77. ఓం సురోషాయై నమః
  78. ఓం సురేఖాయై నమః
  79. ఓం మహాశేషయజ్ఞోపవీత ప్రియాయై నమః
  80. ఓం జయంతీజయాజాగ్రతీయోగ్యరూపాయై నమః
  81. ఓం జయాంగాయై నమః
  82. ఓం జపధ్యాన సంతుష్టసంజ్ఞాయై నమః
  83. ఓం జయప్రాణరూపాయై నమః
  84. ఓం జయస్వర్ణదేహాయై నమః
  85. ఓం జయజ్వాలిన్యై నమః
  86. ఓం యామిన్యై నమః
  87. ఓం యామ్యరూపాయై నమః
  88. ఓం జగన్మాతృరూపాయై నమః
  89. ఓం జగద్రక్షణాయై నమః
  90. ఓం స్వధాఔషడంతాయై నమః
  91. ఓం విలంబావిళంబాయై నమః
  92. ఓం షడంగాయై నమః
  93. ఓం మహాలంబరూపాఅసిహస్తాప్దాహారిణ్యై నమః
  94. ఓం మహామంగళాయై నమః
  95. ఓం మంగలప్రేమకీర్త్యై నమః
  96. ఓం నిశుంభాక్షిదాయై నమః
  97. ఓం శుంభదర్పాపహాయైనమః
  98. ఓం ఆనంద బీజాదిముక్తి స్వరూపాయై నమః
  99. ఓం ముక్తిస్వరూపాయై నమః
  100. ఓం చండముండాపదాయై నమః
  101. ఓం ముఖ్యచండాయై నమః
  102. ఓం ప్రచండా ప్రచండా మహాచండవేగాయై నమః
  103. ఓం చలచ్చామరాయై నమః
  104. ఓం చామరాచంద్రకీర్త్యై నమః
  105. ఓం శుచామీకరాయై నమః
  106. ఓం చిత్రభూషోజ్జ్వలాంగ్యై నమః
  107. ఓం సుసంగీతగీతాయై నమః
  108.  ఓం మాతంగ్యై నమః 

|| ఇతి శ్రీ రాజ మాతంగి అథవా శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||