- ఓం పార్వత్యై నమః
- ఓం మహా దేవ్యై నమః
- ఓం జగన్మాత్రే నమః
- ఓం సరస్వత్యై నమహ్
- ఓం చండికాయై నమః
- ఓం లోకజనన్యై నమః
- ఓం సర్వదేవాదీ దేవతాయై నమః
- ఓం గౌర్యై నమః
- ఓం పరమాయై నమః
- ఓం ఈశాయై నమః
- ఓం నాగేంద్రతనయాయై నమః
- ఓం సత్యై నమః
- ఓం బ్రహ్మచారిణ్యై నమః
- ఓం శర్వాణ్యై నమః
- ఓం దేవమాత్రే నమః
- ఓం త్రిలోచన్యై నమః
- ఓం బ్రహ్మణ్యై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం రౌద్ర్యై నమః
- ఓం కాళరాత్ర్యై నమః
- ఓం తపస్విన్యై నమః
- ఓం శివదూత్యై నమః
- ఓం విశాలాక్ష్యై నమః
- ఓం చాముండాయై నమః
- ఓం విష్ణుసోదరయ్యై నమః
- ఓం చిత్కళాయై నమః
- ఓం చిన్మయాకారాయై నమః
- ఓం మహిషాసురమర్దిన్యై నమః
- ఓం కాత్యాయిన్యై నమః
- ఓం కాలరూపాయై నమః
- ఓం గిరిజాయై నమః
- ఓం మేనకాత్మజాయై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం మాతృకాయై నమః
- ఓం శ్రీమాత్రేనమః
- ఓం మహాగౌర్యై నమః
- ఓం రామాయై నమః
- ఓం శుచిస్మితాయై నమః
- ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః
- ఓం రాజ్యలక్ష్మ్యై నమః
- ఓం శివప్రియాయై నమః
- ఓం నారాయణ్యై నమః
- ఓం మాహాశక్త్యై నమః
- ఓం నవోఢాయై నమః
- ఓం భగ్యదాయిన్యై నమః
- ఓం అన్నపూర్ణాయై నమః
- ఓం సదానందాయై నమః
- ఓం యౌవనాయై నమః
- ఓం మోహిన్యై నమః
- ఓం అజ్ఞానశుధ్యై నమః
- ఓం జ్ఞానగమ్యాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం నిత్యస్వరూపిణ్యై నమః
- ఓం కమలాయై నమః
- ఓం కమలాకారయై నమః
- ఓం రక్తవర్ణాయై నమః
- ఓం కళానిధయై నమః
- ఓం మధుప్రియాయై నమః
- ఓం కళ్యాణ్యై నమః
- ఓం కరుణాయై నమః
- ఓం జనస్ధానాయై నమః
- ఓం వీరపత్న్యై నమః
- ఓం విరూపాక్ష్యై నమః
- ఓం వీరాధితాయై నమః
- ఓం హేమాభాసాయై నమః
- ఓం సృష్టిరూపాయై నమః
- ఓం సృష్టిసంహారకారిణ్యై నమః
- ఓం రంజనాయై నమః
- ఓం యౌవనాకారాయై నమః
- ఓం పరమేశప్రియాయై నమః
- ఓం పరాయై నమః
- ఓం పుష్పిణ్యై నమః
- ఓం పుష్పాకారాయై నమః
- ఓం పురుషార్ధప్రదాయిన్యై నమః
- ఓం మహారూపాయై నమః
- ఓం మహారౌద్ర్యై నమః
- ఓం కామాక్ష్యై నమః
- ఓం వామదేవ్యై నమః
- ఓం వరదాయై నమః
- ఓం భయనాశిన్యై నమః
- ఓం వాగ్దేవ్యై నమః
- ఓం వచన్యై నమః
- ఓం వారాహ్యై నమః
- ఓం విశ్వతోషిన్యై నమః
- ఓం వర్ధనీయాయై నమః
- ఓం విశాలాక్షాయై నమః
- ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః
- ఓం ఆర్ధదుఃఖచ్చేద దక్షాయై నమః
- ఓం అంబాయై నమః
- ఓం నిఖిలయోగిన్యై నమః
- ఓం సదాపురస్థాయిన్యై నమః
- ఓం తరోర్మూలతలంగతాయై నమః
- ఓం హరవాహసమాయుక్తయై నమః
- ఓం మోక్షపరాయణాయై నమః
- ఓం ధరాధరభవాయై నమః
- ఓం ముక్తాయై నమః
- ఓం వరమంత్రాయై నమః
- ఓం కరప్రదాయై నమః
- ఓం వాగ్భవ్యై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం క్లీం కారిణ్యై నమః
- ఓం సంవిదే నమః
- ఓం ఈశ్వర్యై నమః
- ఓం హ్రీంకారబీజాయై నమః
- ఓం శాంభవ్యై నమః
- ఓం ప్రణవాత్మికాయై నమః
- ఓం శుభప్రదాయై నమః
- ఓం శ్రీ మహాగౌర్యై నమః
|| ఇతి శ్రీ పార్వతీ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
Meta Title
Parvathi Ashtothram | Sri Parvathi Ashtottara Shatanamavali Telugu
Image

Category
Deva Categories
Youtube Video ID
jDAX9pmKvnQ
Display Title
శ్రీ పార్వతీ అష్టోత్తర శతనామావళి