Sri Shukra Ashtottara Shatanamavali

Submitted by subhash on Mon, 01/03/2022 - 19:59
 1. ఓం శుక్రాయ నమః
 2. ఓం శుచయే నమః
 3. ఓం శుభగుణాయ నమః
 4. ఓం శుభదాయ నమః
 5. ఓం శుభలక్షణాయ నమః
 6. ఓం శోభనాక్షాయ నమః
 7. ఓం శుభ్రరూపాయ నమః
 8. ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః
 9. ఓం దీనార్తిహరాణాయ నమః
 10. ఓం దైత్యగురవే నమః 
 11. ఓం దేవాభినందితాయ నమః
 12. ఓం కావ్యాసక్తాయ నమః
 13. ఓం కామపాలాయ నమః
 14. ఓం కవయే నమః
 15. ఓం కల్యాణదాయకాయ నమః
 16. ఓం భధ్రమూర్తయే నమః
 17. ఓం భధ్రగుణాయ నమః
 18. ఓం భార్గవాయ నమః
 19. ఓం భక్తపాలనాయ నమః
 20. ఓం భోగదాయ నమః 
 21. ఓం భువనాధ్యక్షాయ నమః
 22. ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః
 23. ఓం చారుశీలాయ నమః
 24. ఓం చారురూపాయ నమః
 25. ఓం చారు చంద్రనిభాననాయ నమః
 26. ఓం నిధయే నమః
 27. ఓం నిఖిల శాస్త్రజ్ఞాయ నమః
 28. ఓం నీతివిద్యాధురంధరాయ నమః
 29. ఓం సర్వలక్షణసంపన్నాయ నమః
 30. ఓం సర్వావగుణవర్జితాయ నమః 
 31. ఓం సమానాధినిర్ముక్తాయ నమః
 32. ఓం సకలాగమపారగాయ నమః
 33. ఓం భృగవే నమః
 34. ఓం భోగకరాయ నమః
 35. ఓం భూమీసురపాలన తత్పరాయ నమః
 36. ఓం మనస్వినే నమః
 37. ఓం మానదాయ నమః
 38. ఓం మాన్యాయ నమః
 39. ఓం మాయాతీతాయ నమః
 40. ఓం మహాశయాయ నమః 
 41. ఓం బలిప్రసన్నాయ నమః
 42. ఓం అభయదాయ నమః
 43. ఓం బలినే నమః
 44. ఓం బలపరాక్రమాయ నమః
 45. ఓం భవపాశపరిత్యగాయ నమః
 46. ఓం బలిబంధవిమోచకాయ నమః
 47. ఓం ఘనాశయాయ నమః
 48. ఓం ఘనాధ్యక్షాయ నమః
 49. ఓం కంబుగ్రీవాయ నమః
 50. ఓం కళాధరాయ నమః 
 51. ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః
 52. ఓం కల్యాణగుణవర్ధనాయ నమః
 53. ఓం శ్వేతాంబరాయ నమః
 54. ఓం శ్వేతవపుషే నమః
 55. ఓం చతుర్భుజసమన్వితాయ నమః
 56. ఓం అక్షమాలాధరాయ నమః
 57. ఓం అచింత్యాయ నమః
 58. ఓం అక్షీణగుణభాసురాయ నమః
 59. ఓం నక్షత్రగణసంచారాయ నమః
 60. ఓం నయదాయ నమః 
 61. ఓం నీతిమార్గదాయ నమః
 62. ఓం వర్షప్రదాయ నమః
 63. ఓం హృషీకేశాయ నమః
 64. ఓం క్లేశనాశకరాయ నమః
 65. ఓం చిన్తితార్ధప్రదాయ నమః
 66. ఓం శాన్తమతయే నమః
 67. ఓం దేవ్యై నమః
 68. ఓం చిత్తసమాధికృతే నమః
 69. ఓం ఆధివ్యాధిహరాయ నమః
 70. ఓం భూరివిక్రమాయ నమః 
 71. ఓం పుణ్యదాయకాయ నమః
 72. ఓం పురాణపురుషాయ నమః
 73. ఓం పూజ్యాయ నమః
 74. ఓం పురుహూతాదిసన్నుతాయ నమః
 75. ఓం అజేయాయ నమః
 76. ఓం విజితారతయే నమః
 77. ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః
 78. ఓం కుందపుష్ప ప్రతీకాశాయ నమః
 79. ఓం మన్దహాసాయ నమః
 80. ఓం మహామతయే నమః 
 81. ఓం ముక్తాఫలసమానాభాయ నమః
 82. ఓం ముక్తిదాయ నమః
 83. ఓం మునిసన్నుతాయ నమః
 84. ఓం రత్నసింహాసనారూఢాయ నమః
 85. ఓం రధస్ధాయ నమః
 86. ఓం అజితప్రభాయ నమః
 87. ఓం సూర్యప్రాగ్దేశ సంచారాయ నమః
 88. ఓం సురశత్రునుహృదే నమః
 89. ఓం తులావృషభరాశీశాయ నమః
 90. ఓం దుర్ధరాయ నమః 
 91. ఓం ధర్మపాలకాయ నమః
 92. ఓం భాగ్యదాయ నమః
 93. ఓం కవయే నమః
 94. ఓం భవ్యచరితాయ నమః
 95. ఓం భవపాశవిమోచకాయ నమః
 96. ఓం గౌడదేశేశ్వరాయ నమః
 97. ఓం గోప్త్రే నమః
 98. ఓం గుణినే నమః
 99. ఓం గుణవిభూషణాయ నమః
 100. ఓం జ్యేష్ఠానక్షత్ర సంభూతాయ నమః 
 101. ఓం జ్యేష్ఠాయ నమః
 102. ఓం శ్రేష్ఠాయ నమః
 103. ఓం శుచిస్మితాయ నమః
 104. ఓం అపవర్గప్రదాయ నమః
 105. ఓం అనన్తాయ నమః
 106. ఓం సన్తానఫలదాయకాయ నమః
 107. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
 108. ఓం సర్వగీర్వాణ గుణసన్నుతాయ నమః

|| ఇతి శ్రీ శుక్ర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

Meta Title
Shukra Ashtothram | Sri Shukra Ashtottara Shatanamavali Telugu
Image
Sri Shukra Ashtottara Shatanamavali
Deva Categories
Youtube Video ID
hOF-md_hLpg
Display Title
శ్రీ శుక్ర అష్టోత్తర శతనామావళి