Jaganmatha Ashtottara Shatanamavali

Submitted by subhash on Sat, 01/01/2022 - 21:57
  1. ఓం తరుణాదిత్య సంకాశాయై నమః
  2. ఓం  సహస్రనయనో జ్వాలాయై నమః
  3. ఓం  విచిత్ర మాల్యాభరణాయై నమః
  4. ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః
  5. ఓం  రేవాతీర నివాసిన్యై నమః
  6. ఓం ప్రణిత్యయ నిశేషజ్ఞాయై నమః
  7. ఓం యంత్రాకృతి విరాజితాయై నమః
  8. ఓం గోవిద పదగామిన్యై నమః
  9. ఓం దేవర్షి గణ సంతుష్టాయై నమః
  10. ఓం వనమాలా విభూషితాయై నమః
  11. ఓం స్వందనోత్తమ సంస్థాయై నమః
  12. ఓం ధీరజీమూత నిస్వనాయై నమః
  13. ఓం మత్త మాతంగ గమనాయై నమః
  14. ఓం హిరణ్య కమాలాసనాయై నమః
  15. ఓం జనధార నిరతాయై నమః
  16. ఓం యోగిన్యై నమః
  17. ఓం యోగిధారిణ్యై నమః
  18. ఓం నటనాట్యైక నిరతాయై నమః
  19. ఓం ప్రణవాద్యక్ష రాత్మికాయై నమః
  20. ఓం చోర చార క్రియా సక్తాయై నమః
  21. ఓం దారిద్ర్యచ్చేద కారిణ్యై నమః
  22. ఓం యాదవేంద్ర కులోద్భూతాయై నమః
  23. ఓం తురీయపథ గామిన్యై నమః
  24. ఓం గాయత్యై నమః
  25. ఓం గోమత్యై నమః
  26. ఓం గంగాయై నమః
  27. ఓం గౌతమ్యై నమః
  28. ఓం గరుడాసనాయై నమః
  29. ఓం గేయగానప్రియాయై నమః
  30. ఓం గౌర్యై నమః
  31. ఓం గోవింద పద పూజితాయై నమః
  32. ఓం గంధర్వ నగర కారాయై నమః
  33. ఓం గౌర వర్ణాయై నమః
  34. ఓం గణేశ్వర్యై నమః
  35. ఓం గదాశ్రయాయై నమః
  36. ఓం గుణవత్యై నమః
  37. ఓం గహ్వర్యై నమః
  38. ఓం గణపూజితాయై నమః
  39. ఓం గుణత్రయానమాముక్తాయై నమః
  40. ఓం గుహాబాసాయై నమః
  41. ఓం గుహీధారాయై నమః
  42. ఓం గుహ్యాయై నమః
  43. ఓం గంధర్వరూపిణ్యై నమః
  44. ఓం గార్గ్యప్రియాయై నమః
  45. ఓం గురుపదాయై నమః
  46. ఓం గుహ్య లింగాంగ ధారిణ్యై నమః
  47. ఓం సావిత్ర్యై నమః
  48. ఓం సూర్య తనయాయై నమః
  49. ఓం సుషుమ్నానాడ భేదిన్యై నమః
  50. ఓం సుప్రకాశాయై నమః
  51. ఓం సుఖాసీనాయై నమః
  52. ఓం సుమత్యై నమః
  53. ఓం సురపూజితాయై నమః
  54. ఓం సుషుప్త్యవస్థాయై నమః
  55. ఓం సుదత్యై నమః
  56. ఓం సుందర్యై నమః
  57. ఓం సాగరాంబరాయై నమః
  58. ఓం సుధాంశుబింబ వదననాయై నమః
  59. ఓం సుస్తన్యై నమః
  60. ఓం సువిలోచనాయై నమః
  61. ఓం సీతాయై నమః
  62. ఓం సర్వాశ్రయాయై నమః
  63. ఓం సంధ్యాయై నమః
  64. ఓం సఫలాయై నమః
  65. ఓం సుఖదాయిన్యై నమః
  66. ఓం సుభ్రవే నమః
  67. ఓం సునాసాయై నమః
  68. ఓం సుశ్రోణ్యై నమః
  69. ఓం సంసారార్ణవ తారిణ్యై నమః
  70. ఓం సామగానప్రియాయై నమః
  71. ఓం సాధ్త్యై నమః
  72. ఓం శుభంకరియై నమః
  73. ఓం సర్వా భరణ పూజితాయై నమః
  74. ఓం వైష్ణవ్యై నమః
  75. ఓం విమలా కారయై నమః
  76. ఓం మహేంద్రయై నమః
  77. ఓం మంత్ర రూపిణ్యై నమః
  78. ఓం మహాలక్ష్మీయై నమః
  79. ఓం మహాసిద్యయై నమః
  80. ఓం మహామాయాయై నమః
  81. ఓం మహేశ్వర్యై నమః
  82. ఓం మోహిన్యై నమః
  83. ఓం మహా రూపిణ్యై నమః
  84. ఓం మధనాకారాయై నమః
  85. ఓం మధు సుధన చోదితాయై నమః
  86. ఓం మీనాక్షేయై నమః
  87. ఓం మధురావాసాయై నమః
  88. ఓం నాగేంద్రతనయాయై నమః
  89. ఓం ఉమాయై నమః
  90. ఓం త్రివిక్రమపదాక్రాంతమై నమః
  91. ఓం త్రిస్వరాయై నమః
  92. ఓం త్రిలోచనాయై నమః
  93. ఓం సూర్య మండల మధ్యస్థాయై నమః
  94. ఓం చంద్ర మండల సంస్థితాయై నమః
  95. ఓం వహ్ని మండల సంస్థితాయై నమః
  96. ఓం వాయు మండల సుస్థితాయై నమః
  97. ఓం వ్యోమ మండల మధ్యస్థాయై నమః
  98. ఓం చక్రిణ్యై నమః
  99. ఓం చక్ర రూపిణ్యై నమః
  100. ఓం కాలచక్ర వితానస్థాయై నమః
  101. ఓం చంద్ర మండల దర్పణాయై నమః
  102. ఓం జ్యోత్స్నాతపాసు లిప్తాంగ్యై నమః
  103. ఓం మహామారుత వీజితాయై నమః
  104. ఓం సర్వమంత్రా శ్రయాయై నమః
  105. ఓం ధేనవే నమః
  106. ఓం పాప ఘ్నే నమః
  107. ఓం పరమేశ్వర్యై నమః
  108. ఓం జగన్మాత్యై నమః

|| ఇతి శ్రీ జగన్మాత అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

Meta Title
Jaganmatha Ashtothram | Jaganmatha Ashtottara Shatanamavali Telugu
Image
Jaganmatha Ashtottara Shatanamavali
Deva Categories
Youtube Video ID
2ZNv2b-xqC0
Display Title
శ్రీ  జగన్మాత అష్టోత్తర శతనామావళిః