Mahalaya Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:51
Image
Mahalaya Amavasya 2022

మహాలయ అమావాస్య  / భాద్రపద బహుళ అమావాస్య 2022

భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈ సర్వప్రీతి అమావాస్య అని కూడా అంటారు. పూర్వకాలం నుంచి ఈ రోజును శ్రాద్ధానికి చివరిరోజుగా నమ్ముతారు. ఈ  సర్వ పితృ అమావాస్యనాడు మనకు తెలిసిన, తెలియని పూర్వీకుల కోసం శ్రాద్ధం నిర్వహించడం ప్రత్యేకం. అంటే ముఖ్యంగా తమ బంధువులు ఏరోజు మరణించారో తెలియని వారు ఈ రోజు వారి పేరు మీద తర్పణం లేదా శ్రాద్ధం కూడా చేయవచ్చు. ఈ పర్వదినం రోజున శివున్ని భక్తిశ్రద్దలతో కొలుస్తారు, ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొదుతారాని నమ్మకం ఉంది. అంతే కాదు భక్తి శ్రద్దలతో పూజిస్తే జీవితంలని కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

భాద్రపద బహుళ అమావాస్య

Date September 25, 2022, Sunday
Tithi Bhadrapada Amavasya, Mahalaya Amavasya, Batukamma Panduga Prarambam
Tithi Time Sep 25, 3:13 AM - Sep 26, 3:24 AM

గమనిక: ఈ అమావాస్య తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా 1 లేదా 2 నిమిషాల తేడా మాత్రమే ఉంటుంది.

Category
Meta Title
Amavasya Date September 2022 | Chaitra Amavasya 2022 | Mahalaya Amavasya 2022
Display Title
మహాలయ అమావాస్య 2022