- ఓం శ్రీసాయి సద్గురువే నమః
- ఓం శ్రీసాయి సాకోరివాసినే నమః
- ఓం శ్రీసాయి సాధననిష్ఠాయ నమః
- ఓం శ్రీసాయి సన్మార్గదర్శినే నమః
- ఓం శ్రీసాయి సకలదేవతా స్వరూపాయ నమః
- ఓం శ్రీసాయి సువర్ణాయ నమః
- ఓం శ్రీసాయి సమ్మోహనాయ నమః
- ఓం శ్రీసాయి సమాశ్రిత నింబవృక్షాయ నమః
- ఓం శ్రీసాయి సముద్ధార్త్రే నమః
- ఓం శ్రీసాయి సత్పురుషాయ నమః
- ఓం శ్రీసాయి సత్పరాయణాయ నమః
- ఓం శ్రీసాయి సంస్థానాధీశాయ నమః
- ఓం శ్రీసాయి సాక్షాత్ దక్షిణామూర్తయే నమః
- ఓం శ్రీసాయి సాకారోపాసనా ప్రియాయ నమః
- ఓం శ్రీసాయి స్వాత్మారామాయ నమః
- ఓం శ్రీసాయి స్వాత్మానందాయ నమః
- ఓం శ్రీసాయి సనాతనాయ నమః
- ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః
- ఓం శ్రీసాయి సకలదోషహరాయ నమః
- ఓం శ్రీసాయి సుగుణాయ నమః
- ఓం శ్రీసాయి సులోచనాయ నమః
- ఓం శ్రీసాయి సనాతన ధర్మసంస్థాపనాయ నమః
- ఓం శ్రీసాయి సాధుసేవితాయ నమః
- ఓం శ్రీసాయి సాధుపుంగవాయ నమః
- ఓం శ్రీసాయి సత్సంతాన వరప్రదాయ నమః
- ఓం శ్రీసాయి సత్సంకల్పాయ నమః
- ఓం శ్రీసాయి సత్కర్మ నిరతాయ నమః
- ఓం శ్రీసాయి సురసేవితాయ నమః
- ఓం శ్రీసాయి సుబ్రహ్మణ్యాయ నమః
- ఓం శ్రీసాయి సూర్యచంద్రాగ్నిరూపాయ నమః
- ఓం శ్రీసాయి స్వయంమహాలక్ష్మీ రూపదర్శితే నమః
- ఓం శ్రీసాయి సహస్రాదిత్య సంకాశాయ నమః
- ఓం శ్రీసాయి సాంబసదాశివాయ నమః
- ఓం శ్రీసాయి సదార్ద్ర చింతాయనమః
- ఓం శ్రీసాయి సమాధి సమాధానప్రదాయ నమః
- ఓం శ్రీసాయి సశరీరదర్శినే నమః
- ఓం శ్రీసాయి సదాశ్రయాయ నమః
- ఓం శ్రీసాయి సదానందరూపాయ నమః
- ఓం శ్రీసాయి సదాత్మనే నమః
- ఓం శ్రీసాయి సదా రామనామజపాసక్తాయ నమః
- ఓం శ్రీసాయి సదాశాంతాయ నమః
- ఓం శ్రీసాయి సదా హనుమద్రూపదర్శనాయ నమః
- ఓం శ్రీసాయి సదా మానసిక నామస్మరణ తత్పరాయ నమః
- ఓం శ్రీసాయి సదా విష్ణు సహస్రనామ శ్రవణసంతుష్టాయ నమః
- ఓం శ్రీసాయి సమారాధన తత్పరాయ నమః
- ఓం శ్రీసాయి సమరస భావ ప్రవర్తకాయ నమః
- ఓం శ్రీసాయి సమయాచార తత్పరాయ నమః
- ఓం శ్రీసాయి సమదర్శితాయ నమః
- ఓం శ్రీసాయి సర్వపూజ్యాయ నమః
- ఓం శ్రీసాయి సర్వలోక శరణ్యాయ నమః
- ఓం శ్రీసాయి సర్వలోక మహేశ్వరాయ నమః
- ఓం శ్రీసాయి సర్వాంతర్యామినే నమః
- ఓం శ్రీసాయి సర్వశక్తిమూర్తయే నమః
- ఓం శ్రీసాయి సకల ఆత్మరూపాయ నమః
- ఓం శ్రీసాయి సర్వరూపిణే నమః
- ఓం శ్రీసాయి సర్వాధారాయ నమః
- ఓం శ్రీసాయి సర్వవేదాయ నమః
- ఓం శ్రీసాయి సర్వసిద్ధికరాయ నమః
- ఓం శ్రీసాయి సర్వకర్మవివర్జితాయ నమః
- ఓం శ్రీసాయి సర్వ కామ్యార్థదాత్రే నమః
- ఓం శ్రీసాయి సర్వమంగళకరాయ నమః
- ఓం శ్రీసాయి సర్వమంత్రఫలప్రదాయ నమః
- ఓం శ్రీసాయి సర్వలోకశరణ్యాయ నమః
- ఓం శ్రీసాయి సర్వరక్షాస్వరూపాయ నమః
- ఓం శ్రీసాయి సర్వ అజ్ఞానహరాయ నమః
- ఓం శ్రీసాయి సకల జీవస్వరూపాయ నమః
- ఓం శ్రీసాయి సర్వభూతాత్మనే నమః
- ఓం శ్రీసాయి సర్వగ్రహదోషహరాయ నమః
- ఓం శ్రీసాయి సర్వవస్తు స్వరూపాయ నమః
- ఓం శ్రీసాయి సర్వవిద్యా విశారదాయ నమః
- ఓం శ్రీసాయి సర్వమాతృ స్వరూపాయ నమః
- ఓం శ్రీసాయి సకల యోగిస్వరూపాయ నమః
- ఓం శ్రీసాయి సర్వసాక్షీభూతాయ నమః
- ఓం శ్రీసాయి సర్వశ్రేయస్కరాయ నమః
- ఓం శ్రీసాయి సర్వ ఋణ విముక్తాయ నమః
- ఓం శ్రీసాయి సర్వతో భద్రవాసినే నమః
- ఓం శ్రీసాయి సర్వదా మృత్యుంజయాయ నమః
- ఓం శ్రీసాయి సకల ధర్మప్రబోధకాయ నమః
- ఓం శ్రీసాయి సకలాశ్రయాయ నమః
- ఓం శ్రీసాయి సకలదేవతా స్వరూపాయ నమః
- ఓం శ్రీసాయి సకల పాపహరాయ నమః
- ఓం శ్రీసాయి సకల సాధు స్వరూపాయ నమః
- ఓం శ్రీసాయి సకల మానవ హృదయాంతర్వాసినే నమః
- ఓం శ్రీసాయి సకల వ్యాధి నివారణాయ నమః
- ఓం శ్రీసాయి సర్వదా విభూధి ప్రదాత్రే నమః
- ఓం శ్రీసాయి సహస్ర శీర్ష మూర్తయే నమః
- ఓం శ్రీసాయి సహస్ర బాహవే నమః
- ఓం శ్రీసాయి సమస్త జగదాధారాయ నమః
- ఓం శ్రీసాయి సమస్త కళ్యాణ కర్త్రే నమః
- ఓం శ్రీసాయి సన్మార్గ స్థాపన వ్రతాయ నమః
- ఓం శ్రీసాయి సన్యాస యోగ యుక్తాత్మనే నమః
- ఓం శ్రీసాయి సమస్త భక్త సుఖదాయ నమః
- ఓం శ్రీసాయి సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమః
- ఓం శ్రీసాయి సంసార భయనాశనాయ నమః
- ఓం శ్రీసాయి సప్త వ్యసన దూరాయ నమః
- ఓం శ్రీసాయి సత్య పరాక్రమాయ నమః
- ఓం శ్రీసాయి సత్యవాచే నమః
- ఓం శ్రీసాయి సత్యప్రదాయ నమః
- ఓం శ్రీసాయి సత్సంకల్పాయ నమః
- ఓం శ్రీసాయి సత్యధర్మ పరాయణాయ నమః
- ఓం శ్రీసాయి సత్యనారాయణాయ నమః
- ఓం శ్రీసాయి సత్య తత్త్వ ప్రబోధకాయ నమః
- ఓం శ్రీసాయి సత్య దృష్టే నమః
- ఓం శ్రీసాయి సత్యానంద స్వరూపిణే నమః
- ఓం శ్రీసాయి సత్యాన్వేషణ తత్పరాయ నమః
- ఓం శ్రీసాయి సత్యవ్రతాయ నమః
- ఓం శ్రీసాయి స్వామి అయ్యప్ప రూపదర్శితే నమః
- ఓం శ్రీసాయి సర్వాభరణాలంకృతాయ నమః
|| ఇతి శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి
Meta Title
Sai (Sakaara) Ashtothram | Sri Sai (Sakaara) Ashtottara Shatanamavali Telugu
Image
Category
Deva Categories
Youtube Video ID
Eusxd8fLmJA
Display Title
శ్రీ సాయి ( సకార ) అష్టోత్తరశతనామావళిః