- ఓం వీరభద్రాయ నమః
- ఓం మహాశూరాయ నమః
- ఓం రౌద్రాయ నమః
- ఓం రుద్రావతారకాయ నమః
- ఓం శ్యామాఙ్గాయ నమః
- ఓం ఉగ్రదంష్ట్రాయ నమః
- ఓం భీమనేత్రాయ నమః
- ఓం జితేన్ద్రియాయ నమః
- ఓం ఊర్ధ్వకేశాయ నమః
- ఓం భూతనాథాయ నమః
- ఓం ఖడ్గహస్తాయ నమః
- ఓం త్రివిక్రమాయ నమః
- ఓం విశ్వవ్యాపినే నమః
- ఓం విశ్వనాథాయ నమః
- ఓం విష్ణుచక్రవిభఞ్జనాయ నమః
- ఓం భద్రకాలీపతయే నమః
- ఓం భద్రాయ నమః
- ఓం భద్రాక్షాభరణాన్వితాయ నమః
- ఓం భానుదన్తభిదే నమః
- ఓం ఉగ్రాయ నమః
- ఓం భగవతే నమః
- ఓం భావగోచరాయ నమః
- ఓం చణ్డమూర్తయే నమః
- ఓం చతుర్బాహవే నమః
- ఓం చతురాయ నమః
- ఓం చన్ద్రశేఖరాయ నమః
- ఓం సత్యప్రతిజ్ఞాయ నమః
- ఓం సర్వాత్మనే నమః
- ఓం సర్వసాక్షిణే నమః
- ఓం నిరామయాయ నమః
- ఓం నిత్యాయ నమః
- ఓం నిరూతపాపౌఘాయ నమః
- ఓం నిర్వికల్పాయ నమః
- ఓం నిరంజనాయ నమః
- ఓం భారతీనాసికచ్ఛాదాయ నమః
- ఓం భవరోగమహాభిషజే నమః
- ఓం భక్తైకరక్షకాయ నమః
- ఓం బలవతే నమః
- ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః
- ఓం దక్షారయే నమః
- ఓం ధర్మమూర్తయే నమః
- ఓం దైత్యసఙ్ఘభయఙ్కరాయ నమః
- ఓం పాత్రహస్తాయ నమః
- ఓం పావకాక్షాయ నమః
- ఓం మఖాన్తకాయ నమః
- ఓం మహాతేజసే నమః
- ఓం మహాభయనివారణాయ నమః
- ఓం మహావీరగణాధ్యక్షాయ నమః
- ఓం గణాధ్యక్షాయ నమః
- ఓం మహాఘోరనృసింహజితే నమః
- ఓం నిశ్వాసమారుతోద్ధూతకులపర్వతసఞ్చయాయ నమః
- ఓం దంతనిష్పే శణారావముఖరీ కృతదిక్తటాయ నమః
- ఓం పాదసఙ్ఘట్టగోద్భ్రాన్తశేషశీర్షసహస్రకాయ నమః
- ఓం భానుకోటిప్రభాభాస్వన్మణికుణ్డలమణ్డితాయ నమః
- ఓం శేషభూషాయ నమః
- ఓం చర్మవాససే నమః
- ఓం చారుహస్తోజ్జ్వలత్తనవే నమః
- ఓం ఉపేన్ద్రేన్ద్రయమాదిదేవానామఙ్గరక్షకాయ నమః
- ఓం పట్టసప్రాసపరశుగదాద్యాయుధశోభితాయ నమః
- ఓం బ్రహ్మాదిదేవదుష్ప్రేక్ష్యప్రభాశుమ్భత్కీరీటధృతే నమః
- ఓం కూశ్మాణ్డగ్రహభేతాలమారీగణవిభఞ్జనాయ నమః
- ఓం క్రీడాకన్దుకితాదణ్డభాణ్డకోటీవిరాజితాయ నమః
- ఓం శరణాగతవైకుణ్ఠబ్రహ్మేన్ద్రామరరక్షకాయ నమః
- ఓం యోగీన్ద్రహృత్పయోజాతమహాభాస్కరమణ్డలాయ నమః
- ఓం సర్వదేవశిరోరత్నసఙ్ఘృష్టమణిపాదుకాయ నమః
- ఓం గ్రైవేయహారకేయూరకాఞ్చీకటకభూషితాయ నమః
- ఓం వాగతీతాయ నమః
- ఓం దక్షహరాయ నమః
- ఓం వహ్నిజిహ్వానికృన్తనాయ నమః
- ఓం సహస్రబాహవే నమః
- ఓం సర్వజ్ఞాయ నమః
- ఓం సచ్చిదానన్దవిగ్రహాయ నమః
- ఓం భయాహ్వయాయ నమః
- ఓం భక్తలోకారాతి తీక్ష్ణవిలోచనాయ నమః
- ఓం కారుణ్యాక్షాయ నమః
- ఓం గాణాధ్యక్షాయ నమః
- ఓం గర్వితాసురదర్పహృతే నమః
- ఓం సమ్పత్కరాయ నమః
- ఓం సదానన్దాయ నమః
- ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః
- ఓం నూపురాలంకృత పదాయ నమః
- ఓం వ్యాలయజ్ఞోపవీతకాయ నమః
- ఓం భగనేత్రహరాయ నమః
- ఓం దీర్ఘబాహవే నమః
- ఓం బన్ధవిమోచకాయ నమః
- ఓం తేజోమయాయ నమః
- ఓం సకవచాయ నమః
- ఓం భృగుశ్మశ్రు విలుంపకాయ నమః
- ఓం యజ్ఞపూరుష శీర్షఘ్నాయ నమః
- ఓం యజ్ఞా రణ్య దవానలాయ నమః
- ఓం భక్తికవత్సలాయ నమః
- ఓం దేవసులభాయ నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం నిధయే నమః
- ఓం సర్వసిద్ధి కరాయ నమః
- ఓం దంతాయ నమః
- ఓం సకలాగమశోభితాయ నమః
- ఓం భుక్తిముక్తిప్రదాయ నమః
- ఓం దేవాయ నమః
- ఓం సర్వవ్యాధినివారకాయ నమః
- ఓం అకాలమృత్యుసంహర్త్రే నమః
- ఓం కాలమృత్యు భయంకరాయ నమః
- ఓం గ్రహాకర్షణ నిర్బన్ధమారణోచ్చాటన ప్రియాయ నమః
- ఓం పరతన్త్ర వినిర్బన్ధాయ నమః
- ఓం పరమాత్మనే నమః
- ఓం పరాత్పరాయ నమః
- ఓం స్వమంత్రయంత్ర తంత్రౌఘ పరిపాలన తత్పరాయ నమః
- ఓం పూజకశ్రేష్ట చిత్తస్థ వాంచాశీఘ్ర వరప్రదాయ నమః
- || ఇతి శ్రీ వీరభద్రష్టోత్తర శతనామావళిః సంపూర్ణం ||
Meta Title
Veerabhadra Ashtothram | Sri Veerabhadra Ashtottara Shatanamavali Telugu
Image
Category
Deva Categories
Youtube Video ID
-nFUY0so_AY
Display Title
శ్రీ వీరభద్ర ష్టోత్తర శతనామావళిః